JNV Result 2025: ‘నవోదయ’ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్

దేశంలోని నవోదయ విద్యాలయా((Navodaya Vidyalaya)ల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి(Navodaya Vidyalaya Samiti) ఇవాళ (మార్చి 25) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ https://cbseit.in/cbse/2025/nvs_result/Result.aspxలో ఫలితాల(Results)ను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన…