PAK Vs BAN: పాక్‌పై క్లీన్‌స్వీప్.. టెస్టుల్లో హిస్టరీ క్రియేట్ చేసిన బంగ్లాదేశ్

Mana Enadu: టీమ్ ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌(Pakistan) జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన రెండో టెస్టులోనూ చెత్త ప్రదర్శన చేసింది. దీంతో తొలిసారి ఆ జట్టు బంగ్లాదేశ్‌ టీమ్‌పై వైట్ వాష్‌(White Wash)కు గురైంది. అన్ని…