ఆపరేషన్​ థియేటర్​లో ‘అదుర్స్’.. సినిమా చూపించేశారు మావా

ManaEnadu:సర్జికల్ మాస్కు, గౌనులో యుద్ధానికి సిద్ధమైన డాక్టర్లు (Doctors).. వారి సూచనలు తు.చ. తప్పకుండా పాటించే మెడికల్ స్టాఫ్.. హైఅలర్ట్​లో ఆ గది.. బెడ్​పైన మెదడులో కణితితో ప్రాణాలతో పోరాడుతున్న ఓ రోగి.. గది బయట ఆయన ప్రాణం నిలవాలని వేయి…