Pooja Hegde: లిప్‌లాక్‌లతో రెచ్చిపోయిన పూజా హెగ్డే.. వీడియో సాంగ్ ఇదిగో!

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) రీసెంట్‌గా హీరోయున్‌గా న‌టించిన కొత్త‌ బాలీవుడ్‌ చిత్రం దేవ (Deva). షాహిద్ క‌పూర్ (Shahid Kapoor) హీరోగా న‌టించ‌గా మ‌ల‌యాళ చిత్రం ముంబై పోలీస్‌కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. గ‌త నెల చివ‌ర‌లో…