హాట్‌స్టార్‌ బాటలో అమెజాన్.. ఇకపై ప్రైమ్​ వీడియోలో ‘యాడ్స్’

Mana Enadu : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో(Amazon Prime Video) తన యూజర్లకు షాక్ ఇచ్చింది. ఆదాయాన్ని మరింత పెంచుకొనేందుకు సరికొత్త ఉపాయాన్ని ఆలోచించింది. ఇప్పటివరకు ఎలాంటి యాడ్స్ లేకుండా నిరంతరాయంగా ఎంటర్టైన్ చేసిన ఈ…