Dil Raju: సినిమాల పైరసీ.. నటీనటులపై దిల్ రాజు హాట్ కామెంట్స్

ఇటీవల సినిమాలు థియేటర్లలో విడుదలైన రోజే పైరసీ(Piracy) బారిన పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్(Makers) భారీగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Producer Dil Raju) పైరసీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏదైనా మూవీ పైరసీకి గురయితే…