Ram Chanran: రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన మూవీలు ఏంటో తెలుసా?

రామ్ చరణ్(Ram Chanran).. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఇచ్చిన చెర్రీ.. 2007లో “చిరుత(Chiruta)” సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. అతడు నటించిన రెండో సినిమా ‘మగధీర(Magadheera)’తోనే ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమా ఆధారంగానే బాహుబలి, బాహుబలి-2,…