శ్రీలీలతో రవితేజ ‘డబుల్ ధమాకా’.. వద్దంటున్న ఫ్యాన్స్

మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరోకు మూడేళ్లుగా సరైన హిట్ లేదు. అయినా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇక తాజాగా సీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు.…