‘పుష్ప2.. ప్లేటు ఇడ్లీ..’ టికెట్‌ ధరలపై RGV ఇంట్రెస్టింగ్ పోస్టు

Mana Enadu : మరికొన్ని గంటల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేస్తోంది. మరో 24 గంటల్లో ‘పుష్ప2: ది రూల్‌’పై (Pushpa2: The Rule) సినిమా రిలీజ్ కాబోతోంది. డిసెంబరు 5వ…