శబరిమల అప్డేట్.. ఆన్‌లైన్‌ నమోదు లేకున్నా అయ్యప్ప దర్శనం

Mana Enadu : శబరిమల అయ్యప్ప దర్శనం (Sabarimala) విషయంలో ఇటీవల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్‌ ద్వారానే యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించింది. రోజుకు గరిష్ఠంగా 80…