Prabhas: ‘స్పిరిట్’ నుంచి క్రేజీ న్యూస్.. విలన్ రోల్‌కు బాలీవుడ్ కపుల్స్!

ManaEnadu: బాహుబలి(Bahubali) మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas). అప్పటి నుంచి తన ప్రతి మూవీ అదే రేంజ్‌లో ఉండేలా చూసుకుంటున్నాడు కూడా. దీంతో ప్రభాస్‌కు దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగానూ ఫ్యాన్స్(Fans)…