ZEE5: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. కానీ!

ఈ సంక్రాంతి పండక్కి వచ్చి ఫ్యామిలీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’. విక్టరీ వెంకటేశ్(Venkatesh) హీరోగా ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎనర్జిటిక్…