నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం.. స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు

ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం(Suicide Attempt) చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని నిజాంపేట్ హోలిస్టిక్ ఆసుపత్రి(Nizampet Holistic Hospital)లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె స్పృహలోకి…