Fertility Crisis In Male:మగవారిలోనూ ఆ సమస్య.. కారణం ఇదే!

Mana Enadu: ఒక కుటుంబం వృద్ధి చెందాలంటే దంపతులకు సంతానం ఉండాల్సిందే. ఒకప్పుడు ఉమ్మడి ఫ్యామిలీలు డజన్ల కొద్దీ జనం ఒకే ఇంట్లో కలిసిమెలిసీ ఉండేవారు. చిన్నాపెద్దా, ముసలి ముతకా అందరూ ఒకేచోట ఉండి ఉన్నదాంట్లో తిని హాయిగా, సంతోషంగా ఉండేవారు.…