Basara:పేరంట్స్​ రాలేదని.. విద్యార్థి ఆత్మహత్య

బాసర ఇంటికి వెళ్లిన విద్యార్థి పరీక్షల నిమిత్తం ఈనెల 12న తిరిగి విశ్వవిద్యాలయానికి వచ్చాడు. హాజరుశాతం తక్కువగా ఉందని అధికారులు అతడిని పరీక్షకు అనుమతించలేదు. తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి హాజరు శాతం తక్కువగా ఉందని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. పేరంట్స్​ రాకపోవడంతో…