Nara Rohith: 5నిమిషాలకు మించి హ్యాఫీగా ఉండను..’సుందరకాండ’ టీజర్​పై ఓ లుక్​ వేయండి!

ManaEnadu:నారా రోహిత్‌ (Nara Rohith) హీరోగా వెంకటేశ్‌ నిమ్మలపూడి (venkatesh nimmalapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సుందరకాండ’ (Sundarakanda). సందీప్‌ పిక్చర్‌ ప్యాలస్‌ పతాకంపై సంతోష్‌ చిన్నపోళ్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వృతి వాఘని కథానాయిక. సెప్టెంబర్‌…