మస్తాన్ సాయి కేసులో ట్విస్ట్.. ఏపీ గవర్నర్‌కు లావణ్య లేఖ!

మస్తాన్ సాయి(Mastan Sai), లావణ్య(Lavanya)ల మధ్య వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా AP గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌(Justice Abdul Nazeer)కు లావణ్య తరపు న్యాయవాది నాగూర్ బాబు(Nagur Babu) లేఖ రాశారు. అతడి వల్ల మస్తాన్ దర్గా(Mastan…