శివశక్తిగా తమన్నా.. అమ్మ సెంటిమెంట్‌తో కళ్యాణ్ రామ్.. ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో సినిమాల సందడి

వేసవి వచ్చినా ఇప్పటి వరకు సరైన బొమ్మ థియేటర్లో పడలేదు. ప్రతి ఏడాది సమ్మర్ సీజన్(Summer Season 2025)లో వినోదాల విందు పంచేందుకు బడా హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ మొదలై సగం…