UPI: దేశవ్యాప్తంగా యూపీఐ సర్వర్ డౌన్!

ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్(Digital) మయమైపోయింది. దీంతో సగటు వినియోగదారుడు జేబులో డబ్బులను తీసుకెళ్లడం దాదాపు మానేశాడు. స్మార్ట్ ఫోన్(Smart Phone) ఉన్న ప్రతిఒక్కరూ ఏ చిన్న వస్తువు కొన్నా ఆన్‌లైన్‌లోనే పేమెంట్స్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే యూపీఐ(UPI) సేవలూ విస్తరించిపోయాయి.…