వచ్చాడయ్యా సామీ.. నాగచైతన్య-శోభిత పెళ్లిపై వేణుస్వామి ఏమన్నారంటే?

Mana Enadu:వేణుస్వామి.. ఈ పేరు తెలియని వారుండరు. ఈయన వృత్తిపరంగా జ్యోతిష్యుడు. తరచూ సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల జాతకాలు చెప్పి కొన్నిసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే కొన్నిసార్లు ఆయన జాతకాలు తప్పు కావడంతో…