‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్డేట్.. వింటేజ్ ‘చిరు’ని చూస్తారు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం చిరు.. ‘బింబిసార (Bimbisara)’ ఫేమ్ విశిష్టతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘విశ్వంభర (Vishwambhara)’ పేరుతో రానున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ ఇప్పటికే…