90’s వెబ్ సిరీస్ దర్శకుడితో.. ‘బేబీ’ కాంబో మరో సినిమా

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (vaishnavi chaitanya) కాంబోలో వచ్చిన ‘బేబీ (Baby)’ సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.…