Yevam Teaser : ​పోలీస్​ ఆఫీసర్​గా చాందిని చౌదరి..మీరూ ఓ లుక్​ వేయండిలా

Mana Enadu: యేవమ్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే వికారాబాద్ లో వరుసగా జరుగుతున్న హత్యలు, అక్కడ పోలీస్ గా జాయిన్ అయిన చాందిని ఏం చేసింది అనే ఆసక్తికర థ్రిల్లింగ్ అంశంతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ టీజర్…