ఎమోషనల్‌ రైడ్‌గా ‘పొట్టేల్’ ట్రైలర్

Mana Enadu :టాలీవుడ్‌లో ఇటీవల కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. దర్శకులు కూడా ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్టుగా ఆసక్తికర చిత్రాలను అందిస్తున్నారు. ముఖ్యంగా చాలా మూవీస్ చిన్నగా రిలీజ్ అయ్యి.. కథా పరంగా ప్రేక్షకులను మెప్పించి సెన్సేషనల్ హిట్…