NBK: అఖండ-2 షూటింగ్ అప్డేట్.. జార్జియాలోనే శివ తాండవం!

న‌ట‌సింహ బాల‌కృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా, బోయ‌పాటి శ్రీను(Boyapati Srinu) ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ2` శివ తాండవం(Akhanda 2: Shiva Thandavam) శ‌ర వేగంగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే హైద‌రాబాద్(HYD) స‌హా కుంభ‌మేళా(Kumbhamelaలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరించారు. అఖండ‌-2 మొద‌లైన స‌మ‌యంలోనే కుంభ‌మేళా…

US Tariffs: ట్రంప్‌కు షాక్.. టారిఫ్‌ల విధానంపై కోర్టుకెక్కిన రాష్ట్ర ప్రభుత్వాలు

అగ్రరాజ్య అధినేత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)పై రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వినూత్న నిర్ణయాలతో అమెరికన్లతోపాటు ప్రపంచ దేశాలకూ కనుకు లేకుండా చేస్తున్నారు. ఆయన నిర్ణయాలకు ఏకంగా ఆ…

RCB vs RR: రాయల్ ఛాలెంజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ.. 11 రన్స్ తేడాతో రాయల్స్ చిత్తు

ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జూలు విదిల్చింది. ఈ సీజన్‌లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో RCB 11 రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 206 పరుగుల…

HIT-3 రిలీజ్‌కి సెన్సార్ క్లియరెన్స్.. మూవీ రన్ టైమ్‌ ఎంతంటే?

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా.. శైలష్ కొలను(Sailesh Kolanu) డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3 ది థర్డ్ కేస్(HIT: The Third Case)’. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్(Teaser), ట్రైలర్(Trailer)లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక…

High Alert: హైదరాబాద్, ముంబైలో హైఅలర్ట్.. భద్రత పెంచిన పోలీసులు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్‌(Hyderabad)తో సహా తెలంగాణలోని కీలక నగరాల్లో హైఅలర్ట్(High Alert) విధించారు. కేంద్ర నిఘా వర్గాల(Central Intellegence Reports) హెచ్చరికల మేరకు రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం…

Pahalgam Effect: సరిహద్దుల్లో యుద్ధమేఘాలు.. పాకిస్థాన్ కీలక ప్రకటన

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు(India-Pakistan War Situations) కమ్ముకున్న వేళ దాయాది దేశం కీలక ప్రకటన చేసింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్, పాక్ మధ్య పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఇరుదేశాలు పోటాపోటీగా ఆంక్షలు విధించుకుంటున్నాయి. దేశ…

Mukesh Ambani గొప్ప మనసు.. ఉగ్రదాడి క్షతగాత్రులకు ఉచిత వైద్యం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం(Pahalgam) వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి(Terror Attack) ఘటనపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో అమాయక…

పహల్గాం ఉగ్రదాడి.. రాష్ట్రపతితో అమిత్‌ షా కీలక భేటీ.. ఏం జరుగుతోంది?

జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్‌ ఇక దాయాదిపై దయ చూపడం మానేయాలని ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశంతో దౌత్య సంబంధాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ దేశ పౌరులను…

RCB vs RR: టాస్ నెగ్గిన రాయల్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ఐపీఎల్ 2025 సీజన్ జోరుగా సాగుతుంది. ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటికీ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగానే ఉంది. ఈనేపథ్యంలో ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతోంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన…

భరతమాత సహనం వీడింది.. ఇక పాకిస్థాన్ కు చుక్కలే

జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్‌ మిలిటరీ చర్యలు తీసుకుంటుందని భావించిన పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీ సైన్యాన్ని మోహరించింది. కానీ ఎప్పటిలా భారత్ ఈ దాడిని దాడితో తిప్పకొట్టలేదు. ఈసారి వాళ్లు ఊహించని షాక్ ఇచ్చింది. అదే…