పాకిస్థానీయులను పంపేయండి… రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశాలు

జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందని నిర్ధారించిన భారత్ ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలకు ఫుల్ స్టాప్…

MAD Square : ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’.. ఇక నవ్వులే నవ్వులు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ (MAD Square). మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కంటే మరింత ఎక్కువగా నవ్వులు పూయించింది. మొద‌టి…

జయ జయ జననేత.. తెలంగాణ జాతిపిత.. కేసీఆర్‌పై పాట విడుదల చేసిన కేటీఆర్‌

“యుద్ధం ముద్దాడిన యుద్ధవీరుడు.. కాలం కనిపెంచిన పోరు సూర్యుడు.. స్వేచ్ఛను బతికించిన స్వప్నికుడతడు.. నిత్యం నినదించిన పిడికిలి అతడు.. పోరై నిలిసిండురా తెలంగాణల.. పొద్దై పొడిసిండురా పల్లె పల్లెనా.. సారు కేసీఆరూ జనం పొలికేక పోరురా.. జయజయ జననేత.. తెలంగాణ జాతిపిత..…

తెలంగాణ, ఏపీలో వడగాలులు.. ఆ రాష్ట్రాల్లో వర్షాలు.. ఐఎండీ అలర్ట్

దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD Alert) హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా రానున్న మూడ్రోజుల్లో పలు ప్రాంతాల్లో వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడుతారని.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.…

Hit 3 సెన్సార్ రిపోర్ట్.. ఈ సినిమా చూసేందుకు వాళ్లకు నో ఎంట్రీ

నేచురల్ స్టార్ నాని (Nani) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ది : థర్డ్ కేసు (HIT-3)’. హిట్ ఫ్రాంఛైజీలో వస్తున్న ఈ మూడో సినిమాకు శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్,…

Kaliyugam 2064 : ‘కలియుగమ్‌-2064’ ట్రైల‌ర్ రిలీజ్

శ్రద్ధా శ్రీనాధ్‌ (Shraddha Srinath), కిశోర్‌ ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘కలియుగమ్‌-2064’ (Kaliyugam 2064). తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రమోద్‌ సుందర్‌ తెరకెక్కించారు. ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. మే 9వ తేదీన…

నారీ నారీ నడుమ మురారీ.. ఒకేసారి ఇద్దరు యువతులతో యువకుడి పెళ్లి

ఇద్దరు అక్కా చెల్లెల్ల పెళ్లి ఒకే రోజు జరగడం చూశాం. ఒకే మండపంలో రెండు వివాహాలు జరగడమూ చూశాం. కానీ ఒకే మండపంలో ఒకేసారి ఇద్దరు యువతులను ఒకే యువకుడు పెళ్లాడటం గురించి విన్నారా.. ఈ వింత వివాహం తాజాగా కుమురంభీం…

ఇండియన్ ఆర్మీకి ట్రాప్.. సోదాల సమయంలో పేలిన ఉగ్రవాదుల ఇండ్లు

జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో లష్కరే తోయిబా హస్తం ఉందని భావిస్తున్న భారత భద్రతా బలగాలు ఆ ఉగ్రవాదులపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో వారి ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో భారీ పేలుళ్లు (Terrorist House…

Gold Rate: బంగారం ధరల్లో మార్పుల్లేవ్.. తెలుగురాష్ట్రాల్లో ఎంతంటే?

అంతర్జాతీయంగా వాణిజ్యరంగంలో అనిశ్చిత పరిస్థితుల వల్ల బంగారం ధరలు (Gold Price Today) కొంతకాలంగా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారిఫ్స్ ఎఫెక్ట్, రష్యా-ఉక్రెయిన్ వార్, హమాస్-పాలస్తీనా వార్‌కు తోడు భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ…

Hyderabad MLC Elections: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో MIM విజయం

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(Hyderabad Local Body MLC Elections) ఎన్నికల్లో MIM పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు.. గంటన్నర వ్యవధిలోనే ఫలితాన్ని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో MIM పార్టీ…