India vs Pakistan: పాక్ ఉగ్రవాదంతో 20 వేల మంది భారతీయులు చనిపోయారు!

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) సమావేశంలో భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. ఐరాస భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvathaneni Harish) పాక్ రాయబారి మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్…

Southwest monsoon: 8 రోజుల ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 

దేశ వ్యవసాయ రంగానికి చల్లని కబురు వచ్చింది. శనివారం కేరళలోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఎంట్రీ ఇచ్చాయి. దాదాపు వర్షాకాలం ఎంటర్ లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ సారి అనుకున్న సమయం కంటే ఎనిమిది రోజుల…

KCR Kavitha controversy: కేసీఆర్ కు కవిత లేఖ రాస్తే తప్పేంటి: కేటీఆర్ 

మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు కవిత పార్టీ విధివిధానాలపై సూచనలు చేస్తూ లేఖ రాస్తే తప్పేంటి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో (Telangana Bhavan) నిర్వహించిన…

Hit-3 OTT: ఓటీటీలోకి ‘హిట్ 3’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

నేచుర‌ల్ స్టార్‌ నాని(Nani), శైలేశ్‌ కొలను(Sailesh Kolanu) కాంబినేష‌న్‌లో ‘హిట్ 3(HIT3)’ చిత్రం మే 1న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మేడే కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నాని గత…

Mukul Dev: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ మృతి

బాలీవుడ్‌(Bollywood) ప్రముఖ నటుడు ముకుల్‌ దేవ్‌ (54) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. తెలుగులో ‘సింహాద్రి’,…

Alia Bhatt: హలో కేన్స్‌.. రెడ్ కార్పెట్‌పై మెరిసిన బాలీవుడ్ బ్యూటీ 

ప్ర‌తిష్ఠాత్మ‌క కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌(Cannes Film Festival)లో అందాల ముద్దుగుమ్మ‌లు తెగ సంద‌డి చేస్తున్నారు. వెరైటీ డ్రెస్సుల‌లో వ‌చ్చి క‌నువిందు చేస్తున్నారు. ఇక భార‌త్ నుంచి మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్‌(Aishwarya Rai Bachchan) స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు.…

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి దర్శనం(Tirumala Srivari Darshan) కోసం భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావటంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌(Vaikuntam Q Complex)లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు…

Mahesh Babu: ఖలేజా రీరిలీజ్.. హాట్ కేకుల్లా అడ్వాన్స్ బుకింగ్స్!  

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) డైరెక్షన్‌లో 2010, అక్టోబర్ 7న మూవీ ఖలేజా(Khaleja). ఈ మూవీ 15 ఏళ్ల కిందట రిలీజైనా.. బాక్సాఫీస్(Box Office) దగ్గర డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కానీ ఆ తర్వాత మెల్లగా ఈ…

Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) తెలిపింది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది. ఇక శనివారం (మే 24) నిర్మల్, నిజామాబాజ్,…

Kodali Nani: కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన కేంద్రం

YCP నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసులు(Lookout Notice) జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో, అన్ని రకాల ప్రయాణ మార్గాలపై నిఘా ఉంచాలని సంబంధిత…