KCRతో కేటీఆర్ భేటీ.. కవిత లేఖపై చర్చ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో (Erravelli Farmhouse) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు మూడు రోజుల నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలు వివరించేందుకు కేసీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల…

Tripti Dimri: ప్రభాస్ ‘స్పిరిట్’లో ‘యానిమల్’ బ్యూటీ

హీరో ప్రభాస్(Prabhas), డైరెక్టర్ సందీప్ వంగా(Sandeep Vanga)కాంబోలో స్పిరిట్(Spirit )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా యానిమల్(Animal)ఫేమ్ త్రిప్తి డిమ్రి(Tripti Dimri)ని సెలక్ట్ చేసినట్లు సందీప్ వంగా ప్రకటించారు. స్వయంగా సందీప్ వంగా తన సోషల్ మీడియా(SM)…

Miss World 2025: మిస్ ఇంగ్లండ్ వైదొలగడంపై సమగ్ర దర్యాప్తునకు కేటీఆర్ డిమాండ్ 

మిస్ వరల్డ్ కాంపిటేషన్ నుంచి అర్థంతరంగా వైదొలిగిన మిస్ ఇంగ్లండ్ (Miss England) మిల్లా మాగీ తనను వేశ్యలా చూశారని సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని…

Manchu Manoj: మా అమ్మను ఎంతో మిస్ అవుతున్నా.. మంచు మనోజ్ 

అమ్మను కలవాలంటే కండిషన్స్ పెట్టారని, ఆమెను ఎంతో మిస్ అవుతున్నానని హీరో మంచు మనోజ్ ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ (Nara Rohit) ముగ్గురు హీరోలుగా బైరవం…

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో దేశం ఏకమైంది.. ప్రధాని మోదీ 

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ తో దేశం అంతా ఏకమైందని ప్రధాని మోదీ (PM Modi) మన్ కీ బాత్ లో అన్నారు. మన్ కీ బాత్ (Mann Ki Baat) 122వ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ సైన్యం…

Heavy Rains: ఢిల్లీలో భారీ వర్షం.. మునిగిన కార్లు, బస్సులు 

ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో ఏకంగా 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కేరళలో శనివారం నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ప్రవేశించగానే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో ఆదివారం కురిసిన వర్షానికి ప్రధాన…

Pawan Kalyan: తెలుగు సినీ పెద్దలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్

ఏపీలో కూటమి సర్కార్ పట్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఒక ప్రకటనలో మండిపడ్డారు. గతంలో వైసీపీ సర్కారు ప్రవర్తించిన తీరు, ఇప్పుడు కూటమి…

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఫెయిల్ కావడానికి రీజన్ ఎంటో తెలుసా?

స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శంకర్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..…

Shubman Gill: ఇండియా టెస్ట్ క్రికెట్ సారథిగా శుభమన్ గిల్ 

భారత టెస్టు క్రికెట్‌ కు కొత్త కెప్టెన్ ఎవరూ అనే ఉత్కంఠకు తెరపడింది. బీసీసీఐ టీం ఇండియా టెస్ట్ కెప్టెన్ గా శుభమన్ గిల్ ను నియమించింది. 2025 జూన్ 20 నుంచి ఇంగ్లండ్ తో ఆ దేశంలో జరగబోయే అయిదు…

Corona Virus: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్త వేరియంట్లతో దడ 

దేశంలో మళ్లీ కరోనా (Corona) కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఢిల్లీలో ఏకంగా ఒకే రోజు 23 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కొత్త రకం కరోనా వేరియంట్లను గుర్తించినట్లు…