Cricket News: టార్గెట్ 427.. రెండు పరుగులకే ఆలౌట్

అనిశ్చతికి మరో పేరు క్రికెట్‌. భారీ చేయగలిగే సత్తా ఉన్న జట్టు ఉన్నట్టుండి ఢీలాపడుతుంది. ఒక్కోసారి అనామక జట్టు చెలరేగిపోతుంది. కొన్ని మ్యాచ్లలో ఎలాంటి ఫలితం వస్తుందో ఎవరూ ఊహించలేరు. అనూహ్యంగా రాణించి రికార్డులు బద్ధలు చేస్తే.. మరోసారి పేలవంగా ఆడి…

పంచుకులలో దారుణ ఘటన.. ఒకే కుటుంబంలో ఏడుగురు సూసైడ్ 

హరియాణాలోని (Haryana) పంచుకులలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కారులో సూసైడ్ చేసుకున్నారు. బాగేశ్వర్ బాబా గా పేరొందిన దీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన ఒక కుటుంబం వెళ్లిపోయే సమయంలో సూసైడ్…

Unni Mukundan: మేనేజర్‌ను చితకబాదిన హీరో ఉన్ని ముకుందన్

మార్కో మూవీతో పేరుతెచ్చుకున్న ఉన్ని ముకుందన్ (Unni Mukundan) ఓ కేసులో చిక్కుకున్నాడు. తన మేనేజర్ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ చితకబాదాడు. దీంతో అతడు గాయాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. హీరో టొవినో థామస్ ‘నరివేట్టా’ (Narivetta) మూవీని…

Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే చిత్రాలివే..

మంచు మనోజ్‌ (Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Srinivas), నారా రోహిత్ (Nara Rohith), ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భైరవం’. ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్లుగా, పలువురు కీలక పాత్రలు పోషించిన భైరవం…

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు పాక్లో ఏకే 47లతో భద్రత.. వీడియో వైరల్

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Youtuber Jyoti Malhotra) గురించి రోజురోజుకూ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. గతంలో పాక్లో పర్యటించిన ఆమెకు (Pakistan Tour) అక్కడ భారీ భద్రత కల్పించినట్లు బహిర్గతమైంది. జ్యోతికి ఏకే 47లతో సిబ్బంది…

Gamblers: సంగీత్‌ శోభన్ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్ వచ్చేసింది..

సంగీత్‌ శోభన్ (Sangeet Shoban) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా ‘గ్యాంబ్లర్స్‌’ (Gamblers). ప్ర‌శాంతి చారోలింగా (Prashanthi Charuolingah), ఫృథ్వీరాజ్ బ‌న్నా, సాయి శ్వేత, జబర్దస్త్ రాకేశ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న సినిమాకు కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సునీతా రాజ్ కుమార్…

Basara RGUKT: బాసర ఆర్జీయూకేటీలో నోటిఫికేషన్ ఆలస్యం.. మెరిట్ స్టూడెంట్స్ అన్యాయం

తెలంగాణలోని ఆర్జీయూకేటీ (RGUKT)లో నోటిఫికేషన్ విడుదలలో జాప్యంతో ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. టెన్త్ క్లాస్ రిజల్ట్‌ వచ్చి దాదాపు 25 రోజులు పూర్తయినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు పదిలో మంచి…

Jio Hotstar: ఇంగ్లాండ్-భారత్ టెస్ట్ సిరీస్ డిజిటల్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం 

ఇంగ్లాండ్-భారత్ మధ్య జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ డిజిటల్ హక్కులను (JioHotstar) జియో హాట్ స్టార్ దక్కించుకుంది. దేశంలోని ప్రముఖ క్రికెట్ వార్తా సంస్థ (Cricbuzz )సమాచారం ప్రకారం, జియో హాట్ స్టార్ సోని ఎంటర్ టైన్…

Dacoit: అడవి శేష్ ‘డెకాయిట్’ ఫైర్ గ్లింప్స్ చూశారా?

అడివి శేష్‌ (Adivi sesh), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ప్రధానపాత్రలో నటిస్తోన్న మూవీ ‘డెకాయిట్‌’(Dacoit). షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ మూవీ ఫైర్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం తాజాగా…

Retro: ఓటీటీలోకి వస్తున్న రెట్రో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్టార్‌ హీరో సూర్య (Suriya), హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కలిసి నటించిన సినిమా ‘రెట్రో’ (Retro). కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ యాక్షన్‌ మూవీగా రూపొందింది. మే 1న రిలీజ్ థియేటర్లలో రిలీజ్ అయ్యి సందడి చేసిన ఈ…