Suriya’s Retro: సూర్య ‘రెట్రో’ మూవీ రిలీజ్ డేట్ లాక్
స్టార్ హీరో సూర్య(Suriya), కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘రెట్రో(Retro)’. ఈ మూవీలో సూర్యకు జోడీగా పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తోంది. సంతోష్ నారాయణన్(Santosh Narayanan) చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి…
Sankrantiki Vasthunnam: ఆయన సడెన్‌గా ఆడిషన్ అడగ్గానే షాకయ్యా: ఐశ్వర్య
విక్టరీ వెంకటేశ్(Venkatesh) హీరోగా.. ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’. ఈ సినిమా ఈ పొంగల్‌కి ఫ్యామిలీ ఎంటైర్‌టైనర్‌గా కడుపుబ్బా నవ్వించేందుకు జనవరి 14న రిలీజ్ కానుంది. ఆ మూవీలో వెంకీమామ…
రేవంత్.. నువ్వు మగాడివి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెట్టు: KTR
తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫార్ముల ఈ రేస్ కేసు(Formula E race case)పైనే నడుస్తోంది. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో మంగళవారం గంటగంటకూ వ్యవహారం మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై KTR మీడియాతో…
Thala Ajith: స్టార్ హీరో అజిత్‌కు తప్పిన ప్రమాదం.. ఇంతకీ ఏమైందంటే?
నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith). ఓపైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన హాబీ అయిన రేసింగ్(Racing)ను కూడా ప్రోత్సహిస్తూ.. ప్రపంచ స్థాయిలో విజయాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రేసింగ్ రంగంలో ఎన్నో విజయాలను సాధించిన…
Game Changer: చెర్రీ మూవీ నుంచి మెలోడీ సాంగ్ వచ్చేసిందోచ్!
మెగా ఫ్యాన్స్(Mega Fans) ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కన్నడ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. చెర్రీ…
H-1B Visa: USలోని ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక వీసా కష్టాలు తీరినట్లే!
యూఎస్(USA)లో ఉంటున్న ఇండియన్స్(Indians)కు గుడ్‌న్యూస్. అక్కడ ఉంటున్న భారతీయుల ‘H-1B’ వీసా(Visa) పునరుద్ధరణకు అమెరికా ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్(A pilot project) సక్సెస్ అయ్యింది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఇచ్చే విదేశీ అతిథి కార్మిక వీసా ‘H-1B’ వీసా. ఇప్పుడు…
చెర్రీ, బాలయ్య సినిమాల టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టులో పిల్
ఈ సంక్రాంతి(Sankranti)కి విడుదల కాబోతున్న రెండు సినిమాలకు షాక్ తగిలింది. పొంగల్ కానుకగా రిలీజ్ అవుతోన్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్(Daaku Maharaj)’ సినిమాలు టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) ఇటీవల…
















