India vs England: సమం చేస్తారా? సమర్పిస్తారా? నేటి నుంచి ఐదో టెస్ట్
ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య చివరిదైన ఐదో టెస్టు ఇవాళ్టి నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్(Kennington Oval)లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రారంభమైంది. ఇప్పటికే సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఈ…
Youtube: 16 ఏళ్లలోపు పిల్లలు యూట్యూబ్ అకౌంట్ తెరవడంపై నిషేధం.. ఎక్కడంటే?
ఆస్ట్రేలియా(Australia) గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు యూట్యూబ్(Youtube) వాడకంపై బ్యాన్ విధించింది. 16 ఏళ్లలోపు పిల్లలు ఇకపై యూట్యూబ్ ఖాతాల(Youtube Account)ను తెరవడానికి వీలు లేదు. డిసెంబర్ నెల నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఇప్పటికే టిక్‌టాక్,…
Prakash Raj: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సిని ఇండస్ట్రీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న కొందరు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. పలువురు నటీనటుల మీద…
Isha Koppikar: నాగార్జున నన్ను 15సార్లు కొట్టారు: నటి ఇషా కొప్పికర్
‘కుబేర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సీనియర్ నటుడు నాగార్జున (Nagarjuna). మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి మెప్పించారు. 1998లో ఆయన నటించిన మూవీ ‘చంద్రలేఖ’ (Chandralekha). రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ యావరేజ్ గా…
Payal Rajput: నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ హీరోయిన్ నటి పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్(Vimal Kumar Rajput) (67) ఢిల్లీలో సోమవారం కన్నుమూశారు. ఈ విషాద సంఘటనను తాజాగా పాయల్ సోషల్ మీడియా(SM) ద్వారా వెల్లడించింది.…
Encounter: మరో ఎన్‌కౌంటర్.. జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతం
జమ్మూకశ్మీర్(Jammu & Kashmir)లోని పూంచ్(Poonch) ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదుల(Terrorists)ను భద్రతా బలగాలు(Security Forces) మట్టుబెట్టాయి. పహల్గాం(Pahalgam) దాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్(Operation Mahadev) ద్వారా హత మార్చిన రోజుల…
India vs Pakistan: రేపే సెమీస్.. పాకిస్థాన్‌తో భారత్ ఆడుతుందా?
పోరు ఏదైనా భారత్-పాకిస్థాన్(India-Pakistan)పై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకుంటుంది. ఇక క్రీడల్లో ముఖ్యంగా క్రికెట్(Cricket) విషయానికొస్తే ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ జట్లు మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్…
Saiyaara: రికార్డులు తిరగరాస్తున్న ‘సైయారా’.. కలెక్షన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్(Box Office) దగ్గర చరిత్ర తిరగరాస్తుంటాయి. తాజాగా అదే కోవలోకి వచ్చింది యశ్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘సైయారా(Saiyaara 2025)’ మూవీ. డైరెక్టర్ మోహిత్…
WAR-2: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. వార్-2 ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోలుగా, కియారా అద్వాణీ(Kiara Advani) హీరోయిన్‌గా రూపొందిన సినిమా వార్ 2(War-2). యశ్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) బ్యానర్ పై అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని…
Earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రష్యాలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. ఫార్ ఈస్ట్‌లోని కమ్చట్కా ద్వీపకల్పం(Kamchatka Peninsula) సమీపంలో ఈరోజు ఉదయం (జులై 30) రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పెట్రోపావ్‌లోవ్స్క్-కమ్చట్స్కీ(Petropavlovsk-Kamchatsky) నగరానికి 125 కిలోమీటర్ల దూరంలో 19.3 కిలోమీటర్ల…
















