Rammohan Naidu: స్టేజీపై డ్యాన్స్‌తో ఇరగదీసిన కేంద్రమంత్రి.. వీడియో చూశారా?
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Rammohan Naidu) తన బాబాయి ప్రభాకర్ రావు కుమారుడి సంగీత్‌లో డ్యాన్స్(Dance) చేసితో అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఈ సంగీత్ కార్యక్రమంలో ఆయన తన చలాకీతనాన్ని చాటుకున్నారు. హుషారైన…
HHVM: ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. హరి హర వీరమల్లు టీమ్ పోస్ట్ చూశారా?
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు(HHVM)’ ఈనెల 24న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్(Boxoffice) వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పవన్ మూవీ…
Gautam Gambhir: ఓవల్ పిచ్ క్యురేటర్‌తో గంభీర్ వాగ్వాదం.. కారణమేంటంటే?
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Head coach Gautam Gambhir)కు, సీనియర్ క్యురేటర్ లీ ఫార్టిస్(Lee Fortis) మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం ఓవల్(Oval Ground) క్రికెట్ స్టేడియంలోని పిచ్ విషయంలో జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్…
NISAR: నేడు నింగిలోకి ‘నిసార్’.. జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ద్వారా ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA)ల సంయుక్త మిషన్ ‘నిసార్(NISAR)’ ప్రయోగం నేడు (జులై 30) జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(SHAAR) నుంచి బుధవారం సాయంత్రం 5:40 గంటలకు…
David Warner: వార్నర్‌కు స్పెషల్ గిఫ్ట్‌గా పంపనున్న జక్కన్న.. ఇంతకీ ఏంటో తెలుసా?
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner).. IPLలో సన్‌రైజర్స్‌కు ఆడి, మనోళ్లకు బాగా దగ్గరయ్యాడు. అదే సమయంలో తెలుగు సినిమా సాంగ్స్, డైలాగ్స్‌పై ఆయన చేసిన రీల్స్(Reels), వీడియోలతో కూడా బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి(Bahubali)’ సినిమాపై ఆయన…
Actress Kalpika: మరోసారి రెచ్చిపోయిన నటి కల్పిక.. ఈసారి రిసార్టులో..
నటి కల్పిక (Kalpika) మరోసారి రచ్చ చేసింది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్లో కల్పిక నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. మేనేజర్ ను బూతులు తిట్టి, దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ…
Kingdom: ‘రగిలే రగిలే’.. ‘కింగ్డమ్’ నుంచి మరో సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse) కలిసి నటిస్తున్న మూవీ ‘కింగ్డమ్’(Kingdom). మళ్లీ రావా, జెర్సీ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వం వహించారు. జులై 31న ప్రేక్షకుల ముందుకు…
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లేటెస్ట్ అప్డేట్.. పవన్ షూటింగ్ కంప్లీట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న హై-ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ క్లైమాక్స్ సీన్ షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై…
















