England Vs India 4th Test: సమం చేస్తారా? సమర్పిస్తారా? నేటి నుంచి నాలుగో టెస్ట్

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత్(England Vs India 4th Test) సిద్ధమైంది. ఇవాళ్టి (జులై 23) నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్(Old Trafford) వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్‌లో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి…

CM Revanth: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీతో భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీసీ రిజర్వేషన్ల(BC Reserveations) అంశంపై సీఎం ప్రధానంగా పీఎం మోదీతో చర్చించే అవకాశం…

Betting Apps Case: నేడు విచారణకు రాలేను.. EDని గడువు కోరిన రానా

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ కేసు(Betting Apps Promotions Case) విచారణకు హాజరయ్యేందుకు సినీ నటులు రానా దగ్గుబాటి(Rana Daggubati), మంచు లక్ష్మి(Manchu Laxmi) ఈడీ(Enforcement Directorate)ని గడువు కోరారు. బెట్టింగ్ యాప్‌ల కేసులో విచారణకు హాజరు కావాలని వీరితో పాటు ప్రకాశ్…

HHMV Prerelease event: ‘హరి హర వీరమల్లు’ తగ్గేదేలే.. నేడు మరో ప్రీరిలీజ్ ఈవెంట్

పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్(Hari Hara Veera Mallu)’ రేపు (జులై 24) పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దీంతో విడుదలకు ఒకేరోజు సమయం ఉండటంతో ఉన్న…

Fighter Jet Crash: బంగ్లాదేశ్‌లో విమాన ప్రమాదంలో 31 మంది మృతి, 170 మందికి గాయాలు

బంగ్లాదేశ్(Bangladesh) రాజధాని ఢాకా(Dhaka)లోని ఘోర విమానం ప్రమాదం జరిగింది. ఢాకాలోని ఉత్తరా ప్రాంతంలో ఆ దేశ వైమానిక దళానికి చెందిన F-7BGI శిక్షణ విమానం మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ( Milestone School and College) ప్రాంగణంలో కుప్పకూలింది. ఈ ఘోర…

IND W vs ENG W: హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లండపై వన్డే సిరీస్‌ నెగ్గిన భారత్

ఇంగ్లండ్(England) గడ్డపై హర్మన్ సేన అదరగొట్టింది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమ్ఇండియా(Team India) ఘనవిజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై 13 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ కొట్టి.. మూడు వన్డేల సిరీస్‌(3 Macth ODI Series)ను…

Jagdeep Dhankhar: ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం

ఉపరాష్ట్రపతి జగ్​దీప్ ధన్​‌ఖడ్(Vice President Jagdeep Dhankhar) రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఆమోదం తెలిపారు. ఈ మేరకు ధన్‌ఖడ్ రాజీనామా(Dhankhar’s resignation)ను రాష్ట్రపతి ముర్ము హోం మంత్రిత్వ శాఖకు పంపారు. ధన్‌ఖడ్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని…

Ustaad Bhagat Singh: ఇట్స్ అఫీషియల్.. ‘ఉస్తాద్​ భగత్​సింగ్​’లో రాశీ ఖన్నా

పాలిటిక్స్​లో బిజీగా గడుపుతూనే పవర్​స్టార్​ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన హరహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్​ అవుతోంది. ఇదిలాఉండగా ప్రస్తుతం ఆయన గబ్బర్​సింగ్​తో భారీ హిట్​ అందించిన హరీశ్ శంకర్ (Harish…

Urfi Javed: అయ్యో ఉర్ఫీకి ఏమైంది?.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బోల్డ్ బ్యూటీ

బోల్డ్ ఫ్యాషన్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది నటి ఉర్ఫీ జావేద్ (Urfi Javed). చిత్ర విచిత్రమైన కాస్ట్యూమ్స్ ధరిస్తూ జనాల్లో ఎలాంటి బెరుకు లేకుండా తిరుగుతూ సెలబ్రెటీ అయిపోయింది. హిందీ బిగ్‌బాస్ ద్వారా ఫేమస్ అయ్యింది. తాను వేసుకునే కాస్టూమ్స్​తోనే క్రేజ్​…

Avatar 3: అవతార్​-3 విలన్​ పోస్టర్​ రిలీజ్​.. ట్రైలర్​ ఎప్పుడంటే?

విజువల్​ వండర్​ అనిపించేలా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్​ చేసే హాలీవుడ్​ డైరెక్టర్​ జేమ్స్ కామెరూన్ (James Cameron) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆయన తీసిన ‘అవతార్’ (Avatar) రెండు పార్ట్స్​ ప్రపంచవ్యాప్తంగా…