TG TET: తెలంగాణ టెట్​ రిజల్ట్స్​ వచ్చేశాయ్​..

తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) (TG TET) రిజల్ట్స్​ వచ్చేశాయి. సచివాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం…

All Time Record: భగ్గుమన్న బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) మరోసారి భారీగా పెరిగి రూ.లక్ష మార్క్ దాటింది. పలు అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల…

IND vs ENG: నాలుగో టెస్టులో బుమ్రా ఆడటంపై సిరాజ్ ఏమన్నాడంటే?

టీమిండియా(Team India) స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) నాలుగో టెస్టు ఆడతాడని మరో భారత పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు సిరాజ్ ప్రెస్‌కాన్ఫరెన్సులో మాట్లాడారు. ‘బుమ్రా నాలుగో టెస్టు ఆడతాడు. ఇప్పటివరకు నాకు తెలిసింది…

HHMV Pre-release Event: పవన్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మీ కామెడీ చూశారా?

సీనియర్ నటుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం(Brahmanandam) ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌(Hari Hara Veeramallu pre-release event)లో తనదైన శైలిలో నవ్వులు పూయించారు. యాంకర్ సుమ మైక్ అందించినప్పటి నుంచి తన ప్రసంగంతో సభికులను నవ్వించారు. పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)తో…

Tollywood: ఈ ముగ్గురు టాప్ హీరోయిన్లకూ రీ-ఎంట్రీలో నిరాశే!

టాలీవుడ్‌(Tollywood)లో ఒకప్పుడు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్స్ జెనీలియా డిసౌజా(Genelia D’Souza), లయ(Laya), అన్షు(Anshu) ఇటీవల రీ-ఎంట్రీ ఇచ్చారు. అయితే, వారి కమ్‌బ్యాక్ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ ముగ్గురు నటీమణులు తమ సెకండ్…

Kannappa: ఓటీటీలోకి ‘కన్నప్ప’.. స్ట్రీమింగ్ తేదీ ఇదేనా?

మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప(Kannappa)”. మైథలాజికల్ డివోషనల్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. శివభక్తుడైన కన్నప్ప చరిత్ర ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar…

Betting Apps Promotions Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణ తేదీలు ఖరారు చేసిన ఈడీ

బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం(Promotion of betting apps) చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విజయ్ దేవరకొండ(Vijaty Devarakonda), రానా దగ్గుబాటి(Rana Daggubati), ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి,…

Hari Hara Veera Mallu: తెలంగాణలోనూ ‘హరి హర వీరమల్లు’ టికెట్ రేట్లు పెంపు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) లీడ్ రోల్‌లో నటించిన హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu) మూవీ టికెట్ల ధరలు(Ticket Rates) తెలంగాణలో పెరిగాయి. ఈ మేరకు జీవో జారీ చేసింది. దీంతో తెలంగాణ(Telangana)లో సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్(Multiplex)లలో…

IND W vs ENG W 3rd ODI: నేడు ఇంగ్లండ్‌ ఉమెన్స్‌తో హర్మన్‌సేన అమీతుమీ

మరో టైటిల్ పోరుకు ఇండియా ఉమెన్స్, ఇంగ్లండ్ మహిళల జట్లు రెడీ అయ్యాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ చివరి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 1-1తో ఇరుజట్లు సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఇంగ్లండ్‌లోని చెస్టర్-లే-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్…

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా.. కారణమిదే!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) ఆరోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న (జులై 21) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu)కు రాజీనామా లేఖ(Resignation letter) సమర్పించిన ఆయన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(A) ప్రకారం…