స్పిరిట్‌ షూటింగ్‌ అప్డేట్‌: ప్రభాస్‌ ఎప్పుడు సెట్స్‌లోకి అడుగుపెడతారంటే..?

పాన్‌ ఇండియా రెబల్ స్టార్‌ ప్రభాస్‌(Prabhas) క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించే ప్రతి సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా స్టార్‌డమ్‌ను అందుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.…

‘కూలీ’ హంగామా.. ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, కంపెనీ ఉద్యోగులకు సెలవులు, ఉచిత టికెట్లు!

దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఇప్పుడు ఆగస్ట్ 14 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గురువారం రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’, ఎన్టీఆర్–హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ‘వార్ 2’ ఒకే రోజు ప్రేక్షకుల…

నలుపు రంగు డ్రెస్ వేసుకుంటే ఏమౌతోందో చెప్పిన శ్రుతి హాసన్‌..

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తన స్టైల్‌తో ఎంతో మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది అందాలా భామ శ్రుతి హాసన్‌(Shruti Haasan). కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. ఆమె తన టాలెంట్‌తోనే గుర్తింపు…

బ్యాంకు లాకర్లో బంగారం పోతే.. బ్యాంకు బాధ్యత వహిస్తుందా? పూర్తి వివరాలు ఇవే

బెంగళూరుకు చెందిన ఒక మహిళ ఒక ప్రముఖ బ్యాంకులో లాకర్ సదుపాయం తీసుకుంది. అందులో 145 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలను ఉంచింది. ఒక రోజు లాకర్ తెరిచినప్పుడు ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసింది. తిరిగి సరిగా…

అమెజాన్ స్పెషల్ ఆఫర్స్.. ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్‌లపై భారీ డిస్కౌంట్లు

ఇదే మంచి సమయం కొత్త అప్లయెన్సెస్ కొనుగోలు చేయడానికి! అమెజాన్‌(Amazon)లో Amazon Appliances Upgrade Days 2025 పేరుతో స్పెషల్ సేల్(Special Sale) అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో ఏసీలు, ఫ్రిజ్‌లు(ACs), వాషింగ్ మెషీన్లు(Washing Machines) అలాగే ఇతర టాప్ బ్రాండెడ్…

APPSC బంపర్ ఆఫర్.. కొత్త రిక్రూట్‌మెంట్ నోటీసులు విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) త్వరలోనే భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల( Notices Released) చేయనుంది. ప్రస్తుతం మొత్తం 18 నోటిఫికేషన్లు సిద్ధంగా ఉండగా, అందులో 12కుపైగా క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు సంబంధించినవిగా తెలుస్తోంది. అయితే…

Job Offer: డిగ్రీ అవసరం లేదు.. నెలకు లక్షల్లో జీతం.. ఈ జాబ్‌కి ఇలా అప్లై చేసుకోండి!

ఉద్యోగ(Job) అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. డిగ్రీ లేకపోయినా(No Degree Required), హైస్కూల్ చదువుతున్నవారికీ ఇప్పుడు బంపర్ ఛాన్స్ వచ్చింది. భారతీయ స్టార్టప్ పచ్ AI నెలకు రూ.2 లక్షల వరకు స్టైపెండ్ ఇచ్చే ఇంటర్న్‌షిప్‌లను ప్రకటించింది. AI Engineer,…

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండుగ.. ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్(Prabhas) కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన మలుపు రాజమౌళి(SS. Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతోనే వచ్చింది. బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాల ఘనవిజయాలు ఆయనను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ…

40 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్! ఓటీటీలో రికార్డులు బద్దలు కొడుతున్న అందాల తార

నాలుగు పదుల వయసులోనూ తన అందం, అభినయంతో ఓటీటీ ప్రపంచంలో సత్తా చాటుతున్న నటి సుర్వీన్ చావ్లా(Surveen Chawla) ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్ల కన్నా ఎక్కువగా ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు విజయవంతమై ఆమెకు మంచి గుర్తింపు…

బెల్లంకొండ, అనుపమల హారర్ మూవీ ‘కిష్కింధపూరి’.. రిలీజ్ డేట్ ఫిక్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(BellamKonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్(Anupama Paramwshwaran) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపూరి’(Kishkindhapuri)హారర్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన కథ,…