Mega157: చిరంజీవి సినిమాకు హైప్ పెంచుతున్న వీడియో – ముస్సోరిలో షూటింగ్ జోరుగా!

మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) హీరోగా, అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే సినిమా ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా…

అఖిల్, జైనబ్ రిసెప్షన్ లో తమన్ గిఫ్ట్ హైలెట్.. అఖిల్ రియాక్షన్ వేరే లెవల్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల సోషల్ మీడియాను షేక్ చేసిన వేడుక అఖిల్ అక్కినేని(Akhil Akkineni) – జైనబ్(Zainab Ravdjee) పెళ్లి సంబరాలే. జూన్ 6న ఈ జంట పెళ్లి పీటలెక్కగా, జూన్ 8న రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. పెళ్లి వేడుకలకు…

‘చిన్నారి పెళ్లికూతురు’ నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న అవికా గోర్

తెలుగు ప్రేక్షకులకు చిన్నారి పెళ్లికూతురు(Chinnari Pelli Kuthuru) సీరియల్‌ ద్వారా పరిచయమైన బాలనటి అవికా గోర్(Avika Gor) తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిలింద్ చాంద్వానీ(Milind Chandwani )తో ఆమె ప్రేమ వివాహానికి సిద్ధమవుతున్నట్లు…

‘హర్ హర్ మహాదేవ్’ అంటూ ‘కన్నప్ప’ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే..

భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో తెరకెక్కుతోన్నచిత్రం ‘కన్నప్ప’. భక్తికి గొప్ప స్థానం ఇచ్చే కథా ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా చిత్రంగా.. శ్రీశైలానికి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగిన త్యాగ ఘట్టాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతోంది. క్షత్రియుడిగా…

గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన కోట శ్రీనివాస రావు.. ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుపరితీతమైన పేరు కోటా శ్రీనివాసరావు(Kota Srinivasa Rao). విలన్ పాత్రలతో పాటు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. కోటా శ్రీనివాసరావు గత కొన్ని కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి…

Balakrishna: ఇదేందిరా మావా.. బాలకృష్ణకు ఇన్ని బిరుదులు ఉన్నాయా..? చూస్తే షాకవుతారు

సినీ దిగ్గజం నందమూరి తారకరామారావు వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ(Balakrishna), తన ప్రత్యేకమైన నటనతో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పౌరాణికం నుంచి చారిత్రకం, జానపదం నుంచి మాస్ యాక్షన్ వరకు అన్నిరకాల పాత్రల్లో తన సత్తా…

Akhanda 2: టీజర్‌లో బాలయ్య కంటే ఎక్కువ అందరి దృష్టి ఆ వ్యక్తి కళ్ళ పైనే! ఎవరో తెలుసా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదటి భాగంలోని బాలకృష్ణ అఘోర పాత్రకు…

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఈ నెంబర్ చూస్తే షాకవుతారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కమిటై ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఓజీ మూవీ షూటింగ్‌…

ఖడ్గం మూవీలో సోనాలి బింద్రే కు వాయిస్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఓ డైరెక్టర్ భార్య

తెలుగు చిత్రసీమలో విభిన్న కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుల్లో కృష్ణవంశీ(Krishna Vamshi) ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. 2002లో ఆయన రూపొందించిన ఖడ్గం(Khadgam) చిత్రం కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కిన…

అఖిల్ రిసెప్షన్ లో మహేష్ బాబు వేసుకున్న టీ-షర్ట్ ఎంతో తెలుసా? ధర తెలిస్తే షాకవుతారు

స్టార్ హీరోలు ధరించే చొక్కాలు, వాటి ధరలు తెలుసుకోవడంలో ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. మరీ ముఖ్యంగా హీరోహీరోయిన్లు ఏదైనా ఫంక్షన్స్ వెళ్లినప్పుడు ధరించే దుస్తుల ధరల గురించి తెలుసుకునేందుకు ట్రై చేస్తుంటారు. తాజాగా అక్కినేని అఖిల్ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో…