మెగా ఇంట్లో విషాదం.. నా ముద్దుల కూతురు నువ్వే రెస్ట్ ఇన్ పీస్ బేబీ అంటూ లావణ్య పోస్ట్ వైరల్

టాలీవుడ్‌ నటి, మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క మరణించింది. ఈ విషాదాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. లావణ్య తన పెట్ డాగ్ ఫోటోలను…

డార్లింగ్ ప్రభాస్ తల్లికి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా! ఆ సినిమా ఆమెకు చాలా స్పెషల్..

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటిదాకా ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించాడు. బాహుబలి సినిమా ఆయనను ప్రపంచ స్థాయిలో పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రభాస్, ప్రస్తుతం కల్కి 2898 ఎ.డి,…

బాలయ్య బాబు 30 ఏళ్ల కల నెరవేరబోతోంది! అది కూడా ఆయన బర్త్‌డే రోజె..

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోరిక ఇప్పుడు నెరవేరబోతోందట. దాదాపు 30 సంవత్సరాలుగా బాలయ్య గుండెల్లో ఉన్న ఆ కోరిక… ఈ నెల 10న, ఆయన పుట్టినరోజు…

ప్రాణాపాయ స్థితిలోనూ ప్రేమకు ప్రాధాన్యం ఇచ్చిన సీరియల్ నటి .. ప్రియుడితో రహస్య వివాహం

  బాలీవుడ్‌ టెలివిజన్‌ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన నటి హీనా ఖాన్. హిందీలో సూపర్‌ హిట్ అయిన సీరియల్‌ యే రిష్తా క్యా కెహ్లతా హై & కసౌతి జిందగీ కే ధారావాహికల్లో నటించిన మంచి గుర్తింపు నందుకుంది. హీనా…

స్టన్నింగ్ లుక్స్ లో ‘బ్రహ్మముడి’ రుద్రాణి – షర్మిత గౌడ్ తాజా ఫోటోలు వైరల్!

టెలివిజన్ రంగంలో సినిమాలకంటే ఎక్కువగా సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన నటీమణులు హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోరు. తమ నటనతో పాటు గ్లామర్‌తోనూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. సినిమాల్లో నటించే హీరోయిన్స్‌ను బీట్ చేసేలా, టీవీ యాక్ట్రెస్‌లు సోషల్ మీడియాలో దుమ్ము…

కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి సోషల్ మీడియాకు గుడ్ బై ! కారణం ఇదేనా?

అందాల ముద్దుగుమ్మ శోభా శెట్టి(Shobha Shetty) గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నడ ఇండస్ట్రీలో ప్రయాణం ప్రారంభించిన ఈ భామ, తెలుగులో ‘కార్తీక దీపం’(Karthika Deepam) సీరియల్‌లో మోనిత అనే నెగటివ్ రోల్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర…

విజయ్ కుమార్తె స్పోర్ట్స్ టాలెంట్‌కి ఫ్యాన్స్ ఫిదా..! బ్యాడ్మింటన్‌లో తొలి స్థానం సాధించిన స్టార్ కూతురు

తమిళ స్టార్ హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న దళపతి విజయ్  (Thalapathy Vijay)  ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. విజయ్ తన వ్యక్తిగత విషయాలపై చాలా రహస్యంగా ఉంటారు. కుటుంబ విషయాలను బయటపెట్టకుండా ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తారు.…

త్రిష మహేష్ బాబు కాలేజీ రోజుల్లేనే! ఈ సీక్రెట్ మీకు తెలుసా?

మహేష్ బాబు, త్రిష జంటగా అతడు సినిమాలలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష పల్లెటూరి అల్లరి అమ్మాయిగా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అతడు అభిమానుల‌కు ఆల్ టైమ్ ఫేవ‌రెట్ మూవీ గా నిలుస్తుంది. ఆ తర్వాత గుణశేఖర్…

ఎన్టీఆర్ డ్రాగన్‌లో స్పెషల్ సాంగ్.. ఈ క్రేజీ బ్యూటీతో మాస్ అట్రాక్షన్ గ్యారంటీ!

టాలీవుడ్‌లో ఎన్టీఆర్ అంటేనే ఓ బ్రాండ్. మాస్ ప్రేక్షకుల్లో తనదైన ఇమేజ్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, డాన్స్ స్కిల్స్, పర్ఫామెన్స్ రేంజ్‌కి ఆయనకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తాత నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్,…

అయ్య బాబోయ్..! హీరోయిన్లను మించిన ఆస్తి.. ఇదీ కార్తీకదీపం వంటలక్క రేంజ్

సినీ ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. అలాంటి పాత్రలలో ఒకటి ‘వంటలక్క’గా గుర్తింపు పొందిన ప్రేమి విశ్వనాథ్(Premi Viswanath). మలయాళం టెలివిజన్‌ నుంచి తన ప్రయాణం ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో స్టార్‌గా ఎదిగిన…