Today Gold Price: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా లక్ష రూపాయలకు పైన పలికిన పుత్తడి ధరలు (Gold Price Hike) ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణం అయితే, మరో…

Amazon: అమెజాన్ ‘ప్రైమ్ డే సేల్స్’ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?

వినియోగదారులు, కొనుగోలుదారులకు అమెజాన్(Amazon) మరో బిగ్ ఆఫర్ ప్రకటించింది. ఏటా నిర్వహించే ప్రైమ్ డే సేల్స్‌(Prime Day Sales)ను ఈ ఏడాది కూడా నిర్వహించనుంది. ఈ మేరకు అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జులై 12, 13, 14…

Post Office Scheme: టెన్షన్ అవసరమే లేదు.. నెలనెలా అకౌంట్ లోకి ఉచితంగా డబ్బు

డబ్బు సంపాదించడమే కాదు పెట్టుబడి పెట్టి దానిపై అద్భుతమైన రిటర్న్స్ రాబట్టడమే అసలైన విజయం. ఈ రోజుల్లో పెట్టుబడి చేసేందుకు మార్కెట్‌లో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, నష్టాల భయం లేకుండా సురక్షితంగా డబ్బును పెంచుకోవాలనుకునే వారికోసం పోస్టాఫీస్ నుంచి వచ్చే ఓ…

Oil Price Surge: బిగ్ బాంబ్.. యుద్ధం వేళ మండుతున్న చమురు ధరలు

దేశాల మధ్య యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ఫలితంగా చమురు ధరలు (Oil Prices) భగ్గుమంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు (US Attacks On Iran), హార్ముజ్ జలసంధి మూసివేత హెచ్చరికలు ఆసియా మార్కెట్‌లపై త్రీవ ప్రభావం చూపిస్తున్నాయి. సోమవారం…

కెనరా బ్యాంక్ కీలక నిర్ణయం: మినిమం బ్యాలెన్స్ జరిమానాలకు గుడ్‌బై!

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంక్ పొదుపు ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఇకపై ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా జరిమానాలు విధించబోమని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం రేపు అనగా జూన్ 1, 2025 నుంచి అమల్లోకి…

Amazon’s Big Offer: యాపిల్ ఐఫోన్ 16e పై భారీ డిస్కౌంట్..  ఇప్పుడు రూ.50,000 కన్నా తక్కువకే!

యాపిల్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్‌ అనే చెప్పాలి. ఇటీవల విడుదలైన యాపిల్ ఐఫోన్ Apple iPhone 16e ఇప్పుడు అమెజాన్‌(Amazon)లో భారీ తగ్గింపు ధరకు లభిస్తోంది. అధునాతన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఈ ఐఫోన్ ఇప్పుడు రూ.50,000 కన్నా తక్కువ ధరకు…

WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాక్.. ఇకపై యాప్‌లో యాడ్స్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(Messaging app WhatsApp) కీలక మార్పులు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈమేరకు తన సేవల సర్వీసులో ఇకపై ప్రకటనలు(Advertisements) తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు లేకుండా ఉచితంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు…

మహిళలకు LIC అదిరే కానుక.. ఏకంగా రూ. 2 లక్షలు ఇస్తున్నారు, ఇలా అప్లై చేసుకోండి

మహిళలకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతేడాది డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఎల్ఐసీ బీమా సఖీ యోజన’ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలను ఎల్‌ఐసీ ఏజెంట్లుగా…

Gold Rate: బంగారం ధరలు పైపైకి.. నేడు రూ.లక్ష దాటిన పుత్తడి రేటు

బంగారం ధరలు (Gold Rate) మరోసారి భారీగా పెరిగి రూ.లక్ష మార్క్ తాకింది. పలు అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి ధరల (Gold…