భర్తను అమ్మెసింది ఓ భార్య

శుభలగ్నం సినిమా కథ చాలా మందికి తెలిసే ఉంటుంది . ఆ సినిమాలో డబ్బు కోసం భార్య.. తన భర్తను అమ్మేస్తుంది. ఆ సమయంలో.. “మంగళ సూత్రం అంగడి సరుకా… కొనగలవా చెయ్యి జారాకా” అనే ఫంక్తులతో వచ్చిన ఒక పాట…