Kannappa : ‘కన్నప్ప’ నుంచి మహదేవ శాస్త్రి గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో మహాభారత్ ఫేం ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప (Kannappa)’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వివిధ చిత్ర పరిశ్రమల నుంచి…
Niharika Konidela : నిహారిక సొంత బ్యానర్‌లో ఫీచర్ ఫిల్మ్
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ఓవైపు నటిగా మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టిన తొలి వారసురాలిగా ఈమె తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు,…
Court : బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్న ‘కోర్ట్’
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగానే కాదు నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. ఆయన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ పై ఇటీవల రూపొందించిన సినిమా కోర్ట్ : స్టేట్ వర్సెస్ నోబడీ (Court : State Vs Nobody). ప్రియదర్శి,…
కోలీవుడ్ స్టార్ హీరోతో పూరీ జగన్నాథ్ ‘బెగ్గర్’!
పోకిరి, దేశముదురు వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయాడు. ఎన్నో హిట్లు కొట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు ఒక్క డీసెంట్ హిట్ కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. అయితే రామ్…
సినిమాలకు గుడ్ బై.. నటి హేమ షాకింగ్ నిర్ణయం
టాలీవుడ్ నటి హేమ (Actress Hema) గురించి తెలియని వారుండరు. ఇప్పుడంటే డ్రగ్స్ కేసు.. ఇతర వివాదాలు గుర్తొస్తుంటాయి కానీ.. ఒకప్పుడు ఆమె సినిమాల్లో చాలా బిజీ ఆర్టిస్టు. ఏ సినిమా చూసినా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈమే కనిపించేది. చాలా చిత్రాల్లో…
SSMB29 ఒడిశా షెడ్యూల్ కంప్లీట్.. ఫొటోలు వైరల్
ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తన తర్వాత ప్రాజెక్టును టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో కలిసి చేస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న…
SSMB29 సెట్లో జక్కన్న కొత్త రూల్.. నటీనటులకు మైండ్ బ్లాక్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో ఎస్ఎస్ రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో…
‘సునీత విలియమ్స్ జర్నీ.. ఓ అడ్వెంచర్ థ్రిల్లర్’
ఎనిమిది రోజుల్లో పూర్తి కావాల్సిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ అంతరిక్ష (ISS) ప్రయాణం సాంకేతిక సమస్యల వల్ల తొమ్మిది నెలలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు తొమ్మిది నెలల అనంతరం వారు సురక్షితంగా భూమ్మీదకు చేరుకున్నారు.…
ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్.. బుల్లిరాజుకు షాకింగ్ రెమ్యునరేషన్
ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చిన సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక…
















