అల్లు అర్జున్‌ ఇంటి వద్ద భారీగా బందోబస్తు

Mana Enadu : మరికాసేపట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన కేసులో ఆయనకు సోమవారం రోజున పోలీసులు…

చిక్కడపల్లి ఠాణాకు అల్లు అర్జున్‌.. మళ్లీ అరెస్టు తప్పదా?

Mana Enadu : తెలంగాణలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసు (Sandhya Theatre Stampede)లో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun)కు సోమవారం రాత్రి.. పోలీసులు నోటీసులు అందించిన విషయం తెలిసిందే. మంగళవారం (ఇవాళ)…

అల్లు అర్జున్ వివాదం ఎఫెక్ట్.. పీఆర్ టీమ్స్ మారుస్తున్న టాలీవుడ్ హీరోలు

Mana Enadu : గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పుష్ప-2 సినిమా (Pushpa 2) బెనిఫిట్ షో సమయంలో జరిగిన దుర్ఘటనపై దుమారం రేగుతోంది. ఈ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు, టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరును యావత్ దేశం గమనిస్తోంది. ఈ కేసులో…

‘డాకు మ‌హారాజ్’ అప్డేట్.. జనవరి 8న ప్రీ రిలీజ్ ఈవెంట్

Mana Enadu :  గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాల‌కృష్ణ (Balakrishna) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్ (Daaku Maharaaj)’.  బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ఫీమేల్ లీడ్ లో కనిపించనుంది. ఈ చిత్రం…

సల్మాన్‌ ఖాన్‌తో కీర్తి సురేష్ స్టెప్పులు.. వీడియో వైరల్

Mana Enadu :  ‘మహానటి’ సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్ (Keerthy Suresh). ఈ భామ ప్రస్తుతం తెలుగు, తమిళం ఇండస్ట్రీల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ‘బేబీ జాన్’ చిత్రంతో ఈ బ్యూటీ బాలీవుడ్…

పుష్ప-2 ఎఫెక్ట్.. సీఎం రేవంత్‌ను కలవనున్న టాలీవుడ్‌ సెలబ్రిటీలు

Mana Enadu :  పుష్ప-2 సినిమా (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి…

ప్రభుత్వ పథకం కింద సన్నీ లియోన్ కు నెలకు రూ.1000

Mana Enadu :  బాలీవుడ్ నటి సన్నీ లియోన్  (Sunny Leone) బ్యాంకు ఖాతాలో ఓ ప్రభుత్వ పథకానికి సంబంధించి నెలకు రూ.వేయి జమ అవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ప్రభుత్వం వివాహిత మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా నగదు జమ…

2024లో చివరగా థియేటర్/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే

Mana Enadu : 2024 డిసెంబర్ చివరి వారం వచ్చేసింది. ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే.. ఎన్నో అంచనాల మధ్య, ఎంతో హైపుతో రిలీజ్ అయిన సినిమాలు బోర్లపడ్డాయి. ఇక ఈ…

సీఎం రేవంత్ ప్రకటనతో.. ‘సింగిల్ స్క్రీన్ల’లో సంక్రాంతి సందడి

Mana Enadu : ‘సంక్రాంతి వచ్చిందే తుమ్మద.. సినిమాలు తెచ్చిందే తుమ్మదా.. కొత్త సినిమాలతో.. పెద్ద హీరోలతో థియేటర్లు కళకళలాడుతుంటే.. ఇంటింటా ఉల్లాసం.. ఊరంతా ఉత్సాహం’….. ప్రస్తుతం రానున్న సంక్రాంతి సీజన్ ను చూస్తే ఇలాంటి పాట పాడుకోవడమే కరెక్ట్ అనిపిస్తోంది.…

‘టాలీవుడ్’పై సీఎం రేవంత్ ‘వైల్డ్ ఫైర్’.. ఇక నో బెనిఫిట్ షోస్

Mana Enadu : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో (Telangana Assembly Sessions) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన ప్రకటనతో టాలీవుడ్ కు రేవంత్ బిగ్ షాక్ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్నంతకాలం సినిమా టికెట్లపై ప్రత్యేక రాయితీలు…