ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్
ఏపీ ప్రభుత్వం (Ap Govt) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సర్కార్ నౌకరీ కోసం దరఖాస్తు చేసుకునే వారికి తీపికబురు అందించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేందుకు అభ్యర్థులకు వయోపరిమితిని (Age Limit) పెంచుతూ నిర్ణయం…
గుడ్ న్యూస్.. SBIలో 1194 ఉద్యోగాలు
బ్యాంకింగ్ సెక్టార్ లో ఉద్యోగం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్బీఐ కాంకరెంట్ ఆడిటర్ పోస్టులను భర్తీకి ప్రకటన ఇచ్చింది. మొత్తం 1194…
గుడ్ న్యూస్.. ఆ శాఖలో 14,236 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
మహిళా నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తీపికబురు అందించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ (Women Welfare Department)లో పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఈ శాఖలో 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం లైన్ క్లియర్…
డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. వారంలో పోస్టింగులు
డీఎస్సీ-2008 (DSC 2008) అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆ ఏడాది డీఎస్సీ నియామకాల్లో నష్టపోయిన వారిలో 1,382 మంది బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. మరో వారం రోజుల్లో కాంట్రాక్టు విధానంలో వీరిని సెకండరీ గ్రేడ్ టీచర్లు…
NTPCలో జాబ్స్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.. నెలకు 1.4 లక్షల జీతం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా ఉద్యోగం పొందొచ్చు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.…
రైల్వేలో భారీ ఉద్యోగాలు.. 32,438 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? ఐతే మీకో శుభవార్త. తాజాగా రైల్వే శాఖ మీ కోసం ఓ తీపికబురు తీసుకువచ్చింది. 32,438 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ (Indian Railway Notification 2025) విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ విద్యార్హత ఉన్న వారు…
TGPSC Group-3: ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. అభ్యంతరాల వెల్లడికీ అవకాశం
నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ కమిషన్(Telangana Public Commission) శుభవార్త చెప్పింది. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షల(Group-3 Exams)కు సంబంధించిన ప్రిలిమినరీ కీ(Preliminary key)ని తాజాగా రిలీజ్ చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్…
TG TET Exams: నేటి నుంచే టెట్ ఎగ్జామ్స్.. 92 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
తెలంగాణలో నేటి నుంచి(Jan 2) టెట్(Teacher Eligibility Test) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు 20 సెషన్లలో కంప్యూటర్ బేస్ట్ పరీక్షలు(CBT) జరగనున్నాయి. ఈసారి టెట్ పేపర్-1కి 94,327 మంది ఎగ్జామ్ రాస్తుండగా.. పేపర్-2కి 1,81,426 మంది అప్లై…
SBI Clerk Jobs 2024 : 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లే చేసుకోండి
Mana Enadu : దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 13,735 క్లర్క్ (SBI Clerk Notification) ఖాళీలను భర్తీ…
గుడ్ న్యూస్.. నేడే గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు
Mana Enadu : గ్రూప్-4 పరీక్షలు(Group-4) రాసి ఎంపికైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వారికి నియామక పత్రాలు అందజేయనుంది. వివిధ శాఖల్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన 8 వేల 143 మందికి బుధవారం రోజున పెద్దపల్లిలో…