Bigg Boss: బిగ్‌బాస్ కొత్త సీజన్‌కు ముహూర్తం ఖరారు.. తాజా ప్రోమో వైరల్!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss) మరోసారి కొత్త సీజన్‌తో రాబోతున్నది. ఇప్పటికే తెలుగు బిగ్‌బాస్(Bigg Boss) ప్రోమో విడుదల కాగా, తాజాగా హిందీ బిగ్‌బాస్ సీజన్ 19కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈసారి హిందీ…

పెళ్లికి ముందే వరలక్ష్మి వ్రతం.. బిగ్ బాస్ బ్యూటీ ఫొటోలు వైరల్!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు సిరి హనుమంతు(Siri Hanumanth). ఎవరే నువ్వు మోహిని, సావిత్రమ్మగారి అబ్బాయి, అగ్నిసాక్షి వంటి పాపులర్ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్…

Dhanush: ధనుష్ కొత్త మూవీ షురూ.. ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే?

స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) 54వ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. పూజా హెగ్డే (Pooja Hegde), మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్లు. ‘పోర్‌ తొళిల్‌’ ఫేం విఘ్నేష్‌ రాజా దర్శకుడు. వేల్స్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్ పై డాక్టర్‌ ఐసరి…

Chiranjeevi: మెగా సర్‌ప్రైజ్ రాబోతోంది.. చిరంజీవి బర్త్‌డేకి భారీ అప్డేట్స్!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మరోసారి ప్రేక్షకులను తన పెర్ఫార్మెన్స్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకేసారి మూడు, నాలుగు ప్రాజెక్ట్ లను ముందుకు తీసుకెళ్తూ.. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’…

Mahesh Babu: మరోసారి రీరిలీజ్‌కు సిద్ధమైన టాలీవుడ్ ఐకానిక్ మూవీ ‘అతడు’

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఐకానిక్ చిత్రం ‘అతడు(Athadu)’ ఆగస్టు 9న ఆయన బర్త్ డే కానుకగా మరోసారి రీ-రిలీజ్(Re-release) కానుంది. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో విడుదలైన…

Mahavatar Narasimha: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యానిమేషన్ సంచలనం

గత నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మహావతార్ నరసింహ(Mahavatar Narasimha)’ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్(Hombale Films), క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించారు. జయపూర్ణ దాస్…

Coolie: సెన్సార్ పూర్తి చేసుకున్న రజినీకాంత్ ‘కూలీ’.. నేడు ట్రైలర్ విడుదల

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ పాన్-ఇండియా చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సెన్సార్(Censor board) బోర్డు…

71st National Film Awards: తెలుగు చిత్రాలకు జాతీయ అవార్డులు.. తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందనలు

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు(National Award) వరించిన విషయం తెలిసిందే. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల(71st National Film Awards)ను కేంద్రం శుక్రవారం (ఆగస్టు 1) ప్రకటించింది. జాతీయ ఉత్తమ…

71st National Film Awards: ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్.. ‘బలగం’ మూవీ పాటకు జాతీయ అవార్డు

కేంద్ర ప్రభుత్వం(Central Govt) 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల(71st National Film Awards)ను ఘనంగా ప్రకటించింది. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులు, వివిధ భాషల్లో విడుదలైన చిత్రాల్లో సృజనాత్మకత, సాంస్కృతిక ప్రాముఖ్యత, సాంకేతిక…

Bun Butter Jam: ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్.. ‘బన్ బటర్ జామ్’

తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘బన్ బటర్ జామ్(Bun Butter Jam)’ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 8న శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.హెచ్. సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. రాఘవ్ మిర్దత్(Raghav…