ఇకపై ఈ సీన్స్ మమ్మల్ని అడగకండి.. హీరోయిన్స్ ఓపెన్ వార్నింగ్!
సోషల్ మీడియా(Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ ఒక ట్రెండ్లా మారింది. ఒక్కోసారి సినిమాలు విడుదలైన తర్వాత, ఒక్కో దృశ్యం లేదా డైలాగ్‌పై నెగటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల(Heroines)ను ఎక్కువగా టార్గెట్(Target) చేస్తూ ఉంటారు. ఈ ట్రోలింగ్…
Avatar 3: అవతార్-3 విలన్ పోస్టర్ రిలీజ్.. ట్రైలర్ ఎప్పుడంటే?
విజువల్ వండర్ అనిపించేలా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆయన తీసిన ‘అవతార్’ (Avatar) రెండు పార్ట్స్ ప్రపంచవ్యాప్తంగా…
‘Avatar 3’ First Look: ‘అవతార్ 3’ ఫస్ట్ లుక్ వచ్చేసింది… ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అంటే?
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్(Director James Cameron) సృష్టించిన అద్భుత సైన్స్ ఫిక్షన్ సిరీస్ ‘అవతార్’. ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమా ‘అవతార్3 (Avatar 3): ఫైర్…
HHMV Pre-release Event: పవన్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మీ కామెడీ చూశారా?
సీనియర్ నటుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం(Brahmanandam) ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్(Hari Hara Veeramallu pre-release event)లో తనదైన శైలిలో నవ్వులు పూయించారు. యాంకర్ సుమ మైక్ అందించినప్పటి నుంచి తన ప్రసంగంతో సభికులను నవ్వించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో…
Tollywood: ఈ ముగ్గురు టాప్ హీరోయిన్లకూ రీ-ఎంట్రీలో నిరాశే!
టాలీవుడ్(Tollywood)లో ఒకప్పుడు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్స్ జెనీలియా డిసౌజా(Genelia D’Souza), లయ(Laya), అన్షు(Anshu) ఇటీవల రీ-ఎంట్రీ ఇచ్చారు. అయితే, వారి కమ్‌బ్యాక్ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ ముగ్గురు నటీమణులు తమ సెకండ్…
Kannappa: ఓటీటీలోకి ‘కన్నప్ప’.. స్ట్రీమింగ్ తేదీ ఇదేనా?
మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప(Kannappa)”. మైథలాజికల్ డివోషనల్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. శివభక్తుడైన కన్నప్ప చరిత్ర ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar…
Betting Apps Promotions Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణ తేదీలు ఖరారు చేసిన ఈడీ
బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం(Promotion of betting apps) చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విజయ్ దేవరకొండ(Vijaty Devarakonda), రానా దగ్గుబాటి(Rana Daggubati), ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి,…
Hari Hara Veera Mallu: తెలంగాణలోనూ ‘హరి హర వీరమల్లు’ టికెట్ రేట్లు పెంపు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) లీడ్ రోల్‌లో నటించిన హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu) మూవీ టికెట్ల ధరలు(Ticket Rates) తెలంగాణలో పెరిగాయి. ఈ మేరకు జీవో జారీ చేసింది. దీంతో తెలంగాణ(Telangana)లో సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్(Multiplex)లలో…
SSMB29లో సెకండ్ హీరోయిన్ ఫిక్స్? మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేయబోతున్న స్టార్ బ్యూటీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(SS, Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్టు ఎస్‌ఎస్‌ఎంబీ 29(SSMB29)పై భారీ అంచనాలున్నాయి. పాన్-వరల్డ్ లెవెల్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)…
Pawan Kalyan: సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు: పవన్ కల్యాణ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా వస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్టర్లు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ మూవీ జులై 24న పాన్ఇండియా స్థాయిలో విడుదల…















