War2: నేడు వార్-2 నుంచి ‘ఊపిరి ఊయ‌ల‌గా’ సాంగ్ రిలీజ్.. ఎన్టీఆర్ట్ ట్వీట్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్ NTR కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన లేటెస్ట్ మూవీ ‘వార్ 2(War2)’. ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖ‌ర్జీ(Ayan Mukherjee) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ య‌శ్‌…

Trump vs India: ట్రంప్ 25 శాతం టారిఫ్స్.. భారత్ కీలక నిర్ణయం

అమెరికా(US) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్‌(India) నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకం(Tariffs) విధిస్తామని ప్రకటించిన నేపథ్యంలో, భారత కేంద్ర ప్రభుత్వం(Central Govt) స్పందించింది. జాతీయ ప్రయోజనాలను రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.…

India vs England: సమం చేస్తారా? సమర్పిస్తారా? నేటి నుంచి ఐదో టెస్ట్

ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య చివరిదైన ఐదో టెస్టు ఇవాళ్టి నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌(Kennington Oval)లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రారంభమైంది. ఇప్పటికే సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఈ…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Prakash Raj: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సిని ఇండస్ట్రీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న కొందరు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. పలువురు నటీనటుల మీద…

ఈ గ్రామంలో ఇల్లు ధర కేవలం రూ.100.. అసలు కారణం ఏంటి?

ఫ్రాన్స్‌లోని పూయ్-డీ-డోమ్ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న పట్టణం అంబర్ట్ (Ambert) స్థానిక జనాభా తగ్గిపోతుండటంతో నూతన నివాసితులను ఆకర్షించేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా, అక్కడి పురాతన ఇళ్లు కేవలం 1 యూరో (రూ.100)కి అమ్మకానికి పెడుతున్నారు.…

Isha Koppikar: నాగార్జున నన్ను 15సార్లు కొట్టారు: నటి ఇషా కొప్పికర్​

‘కుబేర’ సినిమాతో బ్లాక్​ బస్టర్​ హిట్​ అందుకున్నారు సీనియర్​ నటుడు నాగార్జున (Nagarjuna). మూవీలో డిఫరెంట్​ క్యారెక్టర్​ చేసి మెప్పించారు. 1998లో ఆయన నటించిన మూవీ ‘చంద్రలేఖ’ (Chandralekha). రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ యావరేజ్​ గా…