PM Kisan: రైతులకు శుభవార్త: పీఎం కిసాన్ 20వ విడత విడుదలకు డేట్ ఫిక్స్.. మీ ఖాతాలో డబ్బు వచ్చాయో లేదో ఇలా చెక్ చేయండి!

రైతుల(Farmer)కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. 9.7 కోట్ల మంది అర్హులైన రైతులు ఎదురుచూస్తున్న 20వ విడత రుసుము విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…

Mrunal Thakur: మృణాల్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన డెకాయిట్ మూవీ టీమ్.. వీడియో ఇదిగో!

తెలుగుతోపాటు తమిళ, హిందీ మూవీస్ చేస్తూ బిజీగా గడుపుతోంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ప్రస్తుతం ఆమె అడివి శేష్ (Adivi sesh)తో ‘డెకాయిట్’ మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ మృణాల్కు…

Defection Case: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ…

Kingdom Review: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ మూవీ ఎలా ఉందంటే?

టాలీవుడ్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కింగ్‏డమ్(Kingdom)” సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఇవాళ (జులై 31) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో సితార…

Gold Price: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా లక్ష రూపాయలకు పైన పలికిన పుత్తడి ధరలు (Gold Price Hike) ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణం అయితే, మరో…

Vijay Sethupathi: ఆమె ఫేమస్​ కావడం కోసమే ఆరోపణలు.. ఎంజాయ్​ చేయనివ్వండి!

వర్సటైల్​ యాక్టర్​ విజయ్​ సేతుపతి (Vijay Sethupathi) ఇండస్ట్రీతో సంబంధం లేకుండా తమిళ్, తెలుగు, హిందీ మూవీస్​ చేస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్నారు. నిత్యా మేనన్​తో కలిసి నటించిన మూవీ ‘సార్​ మేడమ్​’ ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్​ కానుంది. ఇదిలా…

China Floods: వరదలకు కొట్టుకుపోయిన రూ.12 కోట్ల విలువైన బంగారం.. ఎగబడ్డ జనం

చైనాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి (Floods in China). అకాల వర్షాలతో పలు ప్రాంతాలు వరదల్లో మునిగిపోతున్నాయి. తీర ప్రాంతాల్లోని చిన్న ఇళ్లు, గుడిసెలు కొట్టుకుపోయి చాలా మంది నిరాశ్రయులవుతున్నారు. ఇదిలా ఉంటే.. వరదల కారణంగా షాంగ్జీ ప్రావిన్స్​ ప్రాంతంలోని ఓ…

Janahita Padayatra: పార్టీ బలోపేతమే లక్ష్యంగానేటి ప్రజల్లోకి టీకాంగ్రెస్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో టీకాంగ్రెస్ జనహిత పాదయాత్ర (Janahita Padayatra) యాత్ర నిర్వహించనుంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) సైతం ఈ యాత్రం పాల్గొంటారు. ఈ…

ఆ ఫ్యామిలీలోకి త్వరలో కొత్త వ్యక్తి.. తండ్రి కాబోతున్న స్టార్ హీరో?

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా(Social Media)లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం సినీ పరిశ్రమతోపాటు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రానా, తన భార్య మిహీకా బజాజ్‌(Miheeka Bajaj)తో కలిసి ఈ ఆనందకరమైన…

Los Angeles Olympics-2028: ఒలింపిక్స్‌లో పాక్‌కు నో ఛాన్స్.. ఎందుకో తెలుసా?

పాకిస్థాన్ పురుషుల క్రికెట్(Pakistan Men’s Cricket) జట్టుకు భారీ షాక్. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్(Los Angeles Olympics-2028)లో ఆ జట్టు పాల్గొనడం డౌటే. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌(Cricket) పునరాగమనం చేయబోతుంది. పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొంటాయి.…