Liquor Bottles: మద్యం బాటిల్ తిరిగిస్తే రూ.20 రీఫండ్.. ఎక్కడో తెలుసా?
మద్యం తాగిన తరువాత బాటిళ్ల(Liquor Bottles)ను ఎక్కడారెక్కడ విసిరేస్తారు. దీంతో అన్ని చోట్ల ప్లాస్టిక్ బాటిళ్లు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం(Kerala Govt) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇక నుంచి ప్రతి మద్యం బాటిల్ కొనుగోలుపై అదనంగా…
Trump Tariffs: నేటి నుంచి విడతల వారీగా ట్రంప్ కొత్త టారిఫ్స్ అమలు
అమెరికా(America) అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అనూహ్య నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాకిస్తున్నారు. ఆయన ఇటీవల ప్రకటించిన భారీ టారిఫ్(Tariffs)లు ఇవాళ్టి (ఆగస్టు 1) అమలులోకి వచ్చాయి. ఈ టారిఫ్‌లు అమెరికా వాణిజ్య లోటును తగ్గించడం,…
Thammudu: ఓటీటీలోకి వచ్చేసిన నితిన్ ‘తమ్ముడు’ మూవీ
నితిన్(Nitin) హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు(Thammudu). తాజాగా ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొని ఓటీటీ(OTT)లోకి వచ్చేసింది. ఇవాళ్టి (ఆగస్టు 1) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్(Streaming on OTT)కు అవుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Ambati Rayudu: టీమ్ఇండియాకు ‘ది బెస్ట్ కెప్టెన్’ ఎవరో చెప్పేసిన రాయుడు
టీమ్ఇండియా(Team India)కు సారథ్యం(Captancy) వహించిన వారిలో ది బెస్ట్ ఎవరో మాజీ ప్లేయర్ అంబటి రాయుడు(Ambati Rayudu) తెలిపాడు. ఈ మేరకు భారత మాజీ స్కిపర్స్‌కు ర్యాంకింగ్స్ ఇచ్చాడు. దీంతో ఎంఎస్ ధోనీ(MS Dhoni)కి నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చాడు. ధోనీ…
Rashmika Mandanna: ‘కింగ్డమ్’పై రష్మిక పోస్ట్.. రిప్లై ఇచ్చిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘కింగ్‌డమ్(Kingdom)’ చిత్రం నిన్న (జులై 31) విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్, 1990ల శ్రీలంక నేపథ్యంలో…
Srushti Fertility Center: ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రత
సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Universal Srushti Fertility Center)లో జరిగిన అక్రమ సరోగసీ(Illegal surrogacy), శిశు విక్రయ(Baby sale) రాకెట్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రాజస్థాన్‌కు…
Oval Test Day-1: తొలిరోజు ఇంగ్లండ్‌దే.. హాఫ్ సెంచరీతో ఆదుకున్న నాయర్
ఇంగ్లండ్(England)తో జరుగుతున్న ఐదో టెస్టు(Fifth Test) తొలిరోజు ఆటలో భారత్(Team India) తడబడి నిలబడింది. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్(Oval) వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచులో టాస్ ఓడి…
IT Notice: మీ కరెంట్ బిల్ ఈ పరిమితిని మించితే జాగ్రత్త.. ఐటీ నోటీసు రావచ్చు!
మీ ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం మీ ఆదాయం మినహాయింపు పరిమితిని మించితే, మీరు తప్పనిసరిగా ఐటీఆర్ (Income Tax Return) ఫైల్ చేయాలి. అయితే, ఈ మినహాయింపు పరిమితి మీరు ఎంచుకున్న పన్ను విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇది…
Infosys: ఇన్ఫోసిస్ భారీ హైరింగ్ ప్లాన్.. ఫ్రెషర్లకు 20 వేల ఉద్యోగాలు!
భారత ఐటీ(IT) రంగాన్ని కలవరపరుస్తూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం ఉద్యోగులకె కాదు, విద్యార్థుల మధ్య తీవ్ర ఆందోళనకు దారి తీసింది. అయితే ఇదే సమయంలో భారత్‌లోని…
Multibagger: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 1 షేరు కొంటే మరో 2 షేర్లు ఉచితం!
మిడ్ క్యాప్ టోబాకో(Tobacco Company) రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ (Godfrey Phillips India Ltd) తన షేర్ హోల్డర్లకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. కంపెనీ డైరెక్టర్లు ఆగస్టు 4, 2025న బోర్డు సమావేశం నిర్వహించబోతోంది.…
















