Australia vs West Indies: టెస్టుల్లో విండీస్ చెత్త రికార్డు.. కేవలం 27 రన్స్‌కే ఆలౌట్

కింగ్‌స్టన్‌(Kingston)లోని సబీనా పార్క్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా(Australia) జట్టు వెస్టిండీస్‌(West Indies)ను 176 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0తో స్వీప్ చేసింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది…

Telangana High Court: తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా అపరేష్ కుమార్ సింగ్

తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నూతన ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)గా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్(Justice Aparesh Kumar Singh) నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఆమోదం తెలిపారు. జస్టిస్ సింగ్ గతంలో త్రిపుర హైకోర్టు…

Lord’s Test: లార్డ్స్‌ టెస్టులో భారత్‌కు తప్పని నిరాశ.. 22 రన్స్ తేడాతో ఓటమి

లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్(Lord’s) మైదానంలో జరిగిన మూడో టెస్టు(Third Test) మ్యాచ్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో టీమ్ఇండియా(Team India) 22 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్…

Bhatti Vikramarka: రాష్ట్ర ప్రజల భవిష్యత్ మా బాధ్యత: డిప్యూటీ సీఎం భట్టి  

రాష్ట్ర ప్రజల భవిష్యత్ కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. విద్యార్థులకు క్వాలిటీ ఉన్నత విద్య అందిస్తున్నామని, మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పైనున్న స్వర్గం…

Sreeleela: కిరీటితో మూవీకి రెమ్యూనరేషన్ డబుల్ చేసిన శ్రీలీల.. ఎంతో తెలుసా?

హిట్స్, ప్లాప్స్తో సంబంధంల లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది తెలుగు బ్యూటీ శ్రీలీల (Sreeleela). ఓవైపు స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తూనే.. మరోవైపు కొత్త కుర్రాళ్లలో జోడీ కడుతోంది. తాజాగా ఆమె గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి…

మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. జూలై 18 లోపు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ!

తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమాని( Women’s Groups)కి మరింత బలోపేతం చేస్తూ, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ కింద మరో రూ.344 కోట్లను విడుదల చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ ప్రాంతాల సంఘాలకు రూ.44…

డాక్టర్ల చేతిరాత ఎందుకు అర్థం కాదో మీకు తెలుసా? కారణాలు ఇవే!

మనలో చాలా మందికి డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ల( prescription)ను చూస్తే అసలు వారు ఏం రాశారో అర్థం కాక చేతులెత్తేస్తాం. మెడికల్ షాపుల్లో ఫార్మసిస్ట్‌ల సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే.…

Bhavishyavani 2025: నాకు చేయాల్సినవి చేయకపోతే.. రక్తం కక్కుకొని చచ్చిపోతారు: మాతంగి స్వర్ణలత

రాబోయే రోజుల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తాయని, మహమ్మారి వెంటాడుతుందని, భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని మాతంగి స్వర్ణలత(Mathangi Swarnalatha) భవిష్యవాణి(Bhavishyavani) వినిపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల(Secunderabad Ujjaini Mahankali Bonalu) ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం(Rangam) కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు.…

War-2 తారక్, హృతిక్ ‘వార్-2’పై ట్రైలర్, ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఎప్పుడు?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2(War-2)’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని పాత్రల చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ సోషల్ మీడియా(Social…

Saroja Devi: పద్మభూషణ్ గ్రహీత, సీనియర్​ నటి బి.సరోజాదేవి కన్నుమూత

సీనియర్ నటి బి.సరోజాదేవి (B.Saroja Devi) కన్నుమూశారు. 87 ఏళ్ల ఆమె బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో సరోజాదేవి అప్పట్లో హవా సాగించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ ఇతర దిగ్గజ…