TG Local Body Elections 2025: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవి ముందంటే?
తెలంగాణ (Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) జోరు అందుకున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. తాజాగా బీసీ రిజర్వేషన్ల (BC Reservations)ను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ జారీకి నిర్ణయించడంతో ఎన్నికల…
AA22: థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్
పుష్ప, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నారు. అట్లీ (Atlee) దర్శకత్వంలో ఓ భారీ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. AA22xA6 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీలో బన్నీ పోషించే రోల్స్కు…
హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నారా? మీకో శుభవార్త.. ఇకపై 2 గంటలు హాస్పిటల్‌లో ఉన్నా కవరేజ్
న్యూఢిల్లీ: గతంలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్(Health Insurance clime) పొందాలంటే కనీసం 24 గంటల పాటు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండేది. కానీ తాజా వైద్య సాంకేతికత అభివృద్ధితో పాటు మారుతున్న ట్రీట్మెంట్ విధానాల నేపథ్యంలో ఇప్పుడు కేవలం కొన్ని…
IIM-Calcutta: ప్రతిష్టాత్మక కోల్‌కతా ఐఐఎంలో దారుణం.. విద్యార్థినిపై అత్యాచారం
దేశంలోనే ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM-Calcutta)లో దారుణం జరిగింది. ఓ విద్యార్థినిపై అక్కడే చదువుతున్న ఓ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తాను…
Kubera Ott: ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ ‘కుబేర’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
కింగ్ నాగార్జున(Nagarjuna), తమిళ స్టార్ ధనుష్(Dhanush), రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించిన శేఖర్ కమ్ముల సినిమా ‘కుబేర(Kubera)’ త్వరలో OTTలోకి రానుంది. దీనికోసం ఒక డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వం వహించడం..…
Super Man: ఆ ముద్దు సీన్ ఎందుకు తొలగించారు.. సెన్సార్ బోర్డ్‌పై నటి ఫైర్
డేవిడ్ కొరెన్స్‌వెట్, రెచెల్ లీడ్ రోల్స్‌లో వచ్చిన మూవీ ‘సూపర్ మ్యాన్’ (Super Man). శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ ఇండియన్ వెర్షన్లో కొన్ని సన్నివేశాల్లో హీరో వాడే పదాలతోపాటు 33 సెకన్ల ముద్దు సీన్‌ను…
Toll Gate: వాహనదారులకు అలర్ట్.. ఇక టోల్ గేట్ల వద్ద ఆ ఇబ్బందులు ఉండవ్..
ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం అనేక డిజిటల్ పథకాలు, ఆధునిక వ్యవస్థలను ప్రవేశపెడుతోంది. టోల్ ప్లాజా(Toll Plazas)ల వద్ద రద్దీ నివారించేందుకు ఫాస్టాగ్(fastag) వ్యవస్థ, డిజిటల్ టోలింగ్ వంటి చర్యలు చేపట్టింది. అయితే తాజాగా లూజ్ ఫాస్టాగ్‌ల వాడకాన్ని నిరోధించేందుకు కీలక…
Odisha: దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న యువత.. ఊరిపెద్దలు ఏం చేశారంటే?
ఒడిశా(Odisha)లో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకున్నందుకు ఓ జంటపై గ్రామస్థులు అమానుషంగా ప్రవర్తించారు. వారిని కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించారు. కంజామఝీరా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.…
Peddi: ‘పెద్ది’లో మరో బిగ్ స్టార్.. లుక్స్ అదుర్స్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు (Buchibabu Sana) డైరెక్షన్లో వస్తున్న మూఈ ‘పెద్ది’ (Peddi). ఇందులో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) కీ రోల్ పోషిస్తోన్న విషయం తెలిసిందే. శనివారం శివరాజ్‌కుమార్ బర్త్‌డే సందర్భంగా…
















