New Releases: ఈ వారం సందడి చేసే సినిమాలు, సిరీస్లు ఇవే..
థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం పలు సినిమాలు, సిరీస్లు సందడి చేయనున్నాయి. యంగ్ హీరో సుహాస్, మాళవిక మనోజ్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ‘ఓ భామ అయ్యో రామా’ (O Bhama Ayyo Rama). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని…
Kantara Chapter-1: రిషబ్ శెట్టి ‘కాంతారా చాప్టర్-1’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
2022లో విడుదలైన బ్లాక్‌బస్టర్ కన్నడ చిత్రం ‘కాంతారా(Kantara)’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతారా చాప్టర్-1(Kantara Chapter-1)’ రిలీజ్ డేట్‌ను హోంబలే ఫిల్మ్స్(Hombale Films) అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం 2025 అక్టోబర్ 2న గాంధీ జయంతి(Gandhi Jayanti) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల…
Donald Trump: నేడు 12 దేశాలకు టారిఫ్స్ పెంచుతూ లేఖలు పంపనున్న అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆగస్టు 1వ తేదీ నుంచి అనేక దేశాలపై అధిక సుంకాలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ టారిఫ్స్(Tarrifs) 10% నుంచి 70% వరకు ఉండవచ్చని, వాణిజ్య ఒప్పందాలను త్వరగా కుదుర్చుకోవాలని దేశాలకు ఒత్తిడి చేస్తున్నారు.…
Rashmika Mandanna: ఫ్యామిలీనే నా బలం.. చెల్లిని చాలా మిస్ అవుతున్నా: రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. భారతీయ సినిమా పరిశ్రమలో ‘నేషనల్ క్రష్(National Crush)’గా పేరుగాంచిన నటిగా గుర్తింపు పొందింది. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగింది. పుష్ప, యానిమల్(Animal), పుష్ప-2(pushpa…
Aamir Khan: గుత్తా జ్వాల-విష్ణు విశాల్‌ల గారాలపట్టికి పేరు పెట్టిన ఆమిర్ ఖాన్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల(Gutta Jwala), తమిళ నటుడు విష్ణు విశాల్(Vishnu Vishal) దంపతుల కుమార్తెకు బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్(Aamir Khan) నామకరణం చేశారు. వారి నవజాత శిశువుకు ‘మిరా(Mira)’ అనే పేరు పెట్టిన ఆమిర్, ఈ ప్రత్యేక…
Akash Deep: ఈ మ్యాచ్ ఆమెకే అంకితం.. సోదరిని తలచుకుని ఆకాశ్ దీప్ తీవ్ర భాగోద్వేగం
ఇంగ్లండ్(England)పై చారిత్రక టెస్టు విజయం సాధించిన వేళ, టీమిండియా(Team India) పేసర్ ఆకాశ్ దీప్(Akash deep) తన ఆనందాన్ని పంచుకోలేదు, గుండెల్లో దాచుకున్న భారాన్ని పంచుకున్నాడు. తాను మైదానంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పుడు తన సోదరి క్యాన్సర్(Cancer)తో పోరాడుతోందన్న నిజాన్ని ప్రపంచానికి…
Team India: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ ఘనవిజయం
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston) వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్(England)పై 336 పరుగుల తేడాతో ఇండియా(Team India) అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది. ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubham Gill) ఈ…
Vishwabhara: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పవర్ స్టార్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర(Vishwabhara)’ రిలీజ్‌పై ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. బింబిసార ఫేమ్ వసిష్ఠ మల్లిడి(Vasista Mallidi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుందని సినీవర్గాల్లో జోరుగా…
SCR: ప్రయాణికులకు ఊరట.. 48 స్పెషల్ ట్రైన్స్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త అందించింది. ఇటీవల రైళ్ల రద్దు, దారి మళ్లింపు, స్టేషన్ల పునర్మిణానం, మూడో లైన్ పనులు, ఇతర స్టేషన్లనుంచి రాకపోకలు అంటూ ప్రయాణికులను(Passengers) విసిగించిన రైల్వే శాఖ(Railway Department) తాజాగా ప్రయాణికులకు కాస్త…
















